43 ఆయన తన శిష్యుల్ని పిలిచి ఇలా అన్నాడు: “నేను నిజంగా చెప్తున్నాను, కానుక పెట్టెల్లో డబ్బులు వేసిన వాళ్లందరి కన్నా ఈ పేద విధవరాలే ఎక్కువ వేసింది.+ 44 ఎందుకంటే వాళ్లందరూ తమ సంపదల్లో నుండి కొంచెం వేశారు, కానీ ఈమె ఎంతో అవసరంలో ఉన్నా, తన దగ్గర ఉన్నదంతా వేసేసింది.”+