-
2 కొరింథీయులు 13:2పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
2 నేను ఇప్పుడు మీ దగ్గర లేకపోయినా, నేను రెండోసారి మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నానని అనుకోండి. గతంలో తప్పుచేసినవాళ్లకు, అలాగే మిగతావాళ్లందరికీ నేను ముందే ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నేను మళ్లీ అక్కడికి రావడం అంటూ జరిగితే వాళ్లను వదిలిపెట్టను.
-