1 కొరింథీయులు 11:28 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 ముందు ఒక వ్యక్తి తనను తాను జాగ్రత్తగా పరిశీలించుకుని తాను అర్హుణ్ణని నిర్ధారించుకోవాలి.+ తర్వాతే ఆ రొట్టె తినాలి, ఆ గిన్నెలోది తాగాలి. గలతీయులు 6:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 అయితే ప్రతీ వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి,+ అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు.+ అప్పుడు, తాను చేసే పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.
28 ముందు ఒక వ్యక్తి తనను తాను జాగ్రత్తగా పరిశీలించుకుని తాను అర్హుణ్ణని నిర్ధారించుకోవాలి.+ తర్వాతే ఆ రొట్టె తినాలి, ఆ గిన్నెలోది తాగాలి.
4 అయితే ప్రతీ వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి,+ అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు.+ అప్పుడు, తాను చేసే పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.