-
2 కొరింథీయులు 11:3, 4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 అయితే సర్పం కుయుక్తితో హవ్వను మోసం చేసినట్టే,+ మీ మనసులు కూడా ఏదోవిధంగా కలుషితమైపోతాయేమో, క్రీస్తుకు చెందాల్సిన నిజాయితీని, పవిత్రతను* మీరు పోగొట్టుకుంటారేమో+ అని నేను భయపడుతున్నాను. 4 ఎందుకంటే ఎవరైనా వచ్చి, మేము ప్రకటించిన యేసును కాకుండా ఇంకో యేసును ప్రకటించినా, ఇప్పుడు మీ మనసుల్ని ప్రభావితం చేస్తున్న ఆలోచనా విధానాన్ని* కాకుండా వేరే ఆలోచనా విధానాన్ని ప్రవేశపెట్టినా, మీరు స్వీకరించిన మంచివార్తను కాకుండా ఇంకో మంచివార్తను ప్రకటించినా+ మీరు వెంటనే అతని మాటల్ని ఒప్పుకుంటారు.
-