హెబ్రీయులు 7:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 లేవీయుల యాజకత్వంతోనే (ఎందుకంటే ఈ ఏర్పాటు, దేవుడు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఒక అంశం) మనం పరిపూర్ణులమైపోతే,+ మెల్కీసెదెకు లాంటి ఇంకో యాజకుడు+ మనకు అవసరమా? అహరోను లాంటి యాజకుడు సరిపోడా?
11 లేవీయుల యాజకత్వంతోనే (ఎందుకంటే ఈ ఏర్పాటు, దేవుడు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఒక అంశం) మనం పరిపూర్ణులమైపోతే,+ మెల్కీసెదెకు లాంటి ఇంకో యాజకుడు+ మనకు అవసరమా? అహరోను లాంటి యాజకుడు సరిపోడా?