ఎఫెసీయులు 1:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 అయితే అన్యజనులైన మీరు కూడా సత్యాన్ని విన్న తర్వాత, అంటే మీ రక్షణ గురించిన మంచివార్తను విన్న తర్వాత క్రీస్తు మీద నిరీక్షణ ఉంచారు. మీరు ఆయన్ని నమ్మిన తర్వాత, దేవుడు క్రీస్తును ఉపయోగించుకొని, వాగ్దానం చేయబడిన పవిత్రశక్తితో మీకు ముద్రవేశాడు.+
13 అయితే అన్యజనులైన మీరు కూడా సత్యాన్ని విన్న తర్వాత, అంటే మీ రక్షణ గురించిన మంచివార్తను విన్న తర్వాత క్రీస్తు మీద నిరీక్షణ ఉంచారు. మీరు ఆయన్ని నమ్మిన తర్వాత, దేవుడు క్రీస్తును ఉపయోగించుకొని, వాగ్దానం చేయబడిన పవిత్రశక్తితో మీకు ముద్రవేశాడు.+