-
1 కొరింథీయులు 12:8-10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
8 ఎందుకంటే పవిత్రశక్తి ఒకరికి తెలివితో మాట్లాడే* వరాన్ని, అదే పవిత్రశక్తి ఇంకొకరికి జ్ఞానంతో మాట్లాడే వరాన్ని ఇస్తోంది. 9 ఆ పవిత్రశక్తే ఒకరికి విశ్వాసాన్ని,+ ఇంకొకరికి రోగాలు బాగుచేసే వరాల్ని+ ఇస్తోంది; 10 అదే పవిత్రశక్తి ఒకరికి అద్భుతాలు* చేసే వరాన్ని,+ ఒకరికి ప్రవచించే వరాన్ని, ఒకరికి ప్రేరేపిత సందేశాన్ని గుర్తించే వరాన్ని,+ ఒకరికి వివిధ భాషల్లో మాట్లాడే వరాన్ని,+ ఒకరికి భాషల అర్థాన్ని వివరించే* వరాన్ని+ ఇస్తోంది.
-