లేవీయకాండం 18:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 మీరు నా శాసనాల్ని, నా న్యాయనిర్ణయాల్ని పాటించాలి; అలా పాటించేవాళ్లు వాటివల్ల జీవిస్తారు.+ నేను యెహోవాను. రోమీయులు 10:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 ధర్మశాస్త్రం వల్ల కలిగే నీతి గురించి మోషే ఇలా రాశాడు: “వీటిని పాటించే వ్యక్తి వీటి వల్ల జీవిస్తాడు.”+
5 మీరు నా శాసనాల్ని, నా న్యాయనిర్ణయాల్ని పాటించాలి; అలా పాటించేవాళ్లు వాటివల్ల జీవిస్తారు.+ నేను యెహోవాను.
5 ధర్మశాస్త్రం వల్ల కలిగే నీతి గురించి మోషే ఇలా రాశాడు: “వీటిని పాటించే వ్యక్తి వీటి వల్ల జీవిస్తాడు.”+