23 అలాంటప్పుడు అతని శవం రాత్రంతా కొయ్య మీద ఉండకూడదు.+ బదులుగా, నువ్వు అతన్ని అదే రోజున పాతిపెట్టేలా చూసుకోవాలి. ఎందుకంటే కొయ్య మీద వేలాడదీయబడిన వ్యక్తి దేవుని శాపానికి గురైనవాడు.+ నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశాన్ని నువ్వు అపవిత్రం చేయకూడదు.+