9 ఈ కారణం వల్లే దేవుడు ఆయన్ని హెచ్చించి, అంతకుముందు కన్నా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు,+ దయతో అన్నిటికన్నా శ్రేష్ఠమైన పేరును ఆయనకు ఇచ్చాడు.+10 పరలోకంలో, భూమ్మీద, భూమికింద ఉన్న ప్రతీ ఒక్కరు యేసు పేరున మోకరించాలని,
19 ఎందుకంటే, అన్నిటినీ ఆయనలో సంపూర్ణం చేయడం+ దేవునికి నచ్చింది. 20 అంతేకాదు అన్నీ, అంటే ఇటు భూమ్మీద ఉన్నవి, అటు పరలోకంలో ఉన్నవి ఆ కుమారుని ద్వారా మళ్లీ తనతో శాంతియుత సంబంధం కలిగివుండేలా చేయడం+ దేవునికి నచ్చింది. ఆ కుమారుడు హింసాకొయ్య* మీద చిందించిన రక్తం వల్లే అది సాధ్యమైంది.+