-
కొలొస్సయులు 1:21, 22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
21 నిజంగానే, ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండేవాళ్లు, దేవునికి శత్రువులుగా ఉండేవాళ్లు; ఎందుకంటే, మీ మనసు చెడ్డవాటి మీద ఉండేది; 22 కానీ ఇప్పుడు, శరీరాన్ని అర్పించిన తన కుమారుని మరణం ద్వారా మీరు మళ్లీ తనతో శాంతియుత సంబంధం కలిగివుండేలా దేవుడు చేశాడు. మిమ్మల్ని తన ముందు పవిత్రులుగా, మచ్చలేనివాళ్లుగా, నిందలేనివాళ్లుగా నిలబెట్టుకోవాలని+ ఆయన అలా చేశాడు.
-