కొలొస్సయులు 3:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 దాసులారా, భూమ్మీదున్న మీ యజమానులకు ప్రతీ విషయంలో విధేయత చూపించండి.+ మనుషుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో, వాళ్లు చూస్తున్నప్పుడు మాత్రమే కాదుగానీ, యెహోవా* మీదున్న భయంతో మనస్ఫూర్తిగా విధేయత చూపించండి.
22 దాసులారా, భూమ్మీదున్న మీ యజమానులకు ప్రతీ విషయంలో విధేయత చూపించండి.+ మనుషుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో, వాళ్లు చూస్తున్నప్పుడు మాత్రమే కాదుగానీ, యెహోవా* మీదున్న భయంతో మనస్ఫూర్తిగా విధేయత చూపించండి.