యెషయా 52:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 మంచివార్తను తెస్తూ,శాంతిని ప్రకటిస్తూ,+మేలైన విషయాల గురించిన మంచివార్తను తెస్తూ,రక్షణను చాటిస్తూ,“నీ దేవుడు రాజయ్యాడు!”+ అని సీయోనుతో చెప్పేవాళ్ల పాదాలు పర్వతాల మీద ఎంత అందంగా ఉన్నాయి!+ రోమీయులు 10:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 తమను ఎవరూ పంపించకపోతే ప్రకటించేవాళ్లు ఎలా ప్రకటిస్తారు?+ లేఖనాల్లో రాసివున్నట్టు, “మంచి విషయాల గురించిన మంచివార్త ప్రకటించేవాళ్ల పాదాలు ఎంత అందమైనవి!”+
7 మంచివార్తను తెస్తూ,శాంతిని ప్రకటిస్తూ,+మేలైన విషయాల గురించిన మంచివార్తను తెస్తూ,రక్షణను చాటిస్తూ,“నీ దేవుడు రాజయ్యాడు!”+ అని సీయోనుతో చెప్పేవాళ్ల పాదాలు పర్వతాల మీద ఎంత అందంగా ఉన్నాయి!+
15 తమను ఎవరూ పంపించకపోతే ప్రకటించేవాళ్లు ఎలా ప్రకటిస్తారు?+ లేఖనాల్లో రాసివున్నట్టు, “మంచి విషయాల గురించిన మంచివార్త ప్రకటించేవాళ్ల పాదాలు ఎంత అందమైనవి!”+