-
కొలొస్సయులు 2:12, 13పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
12 ఎందుకంటే, మీరు క్రీస్తు తీసుకున్న బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయనతోపాటు పాతిపెట్టబడ్డారు.+ అయితే, ఆయనతో మీకున్న సంబంధం ద్వారా మీరు క్రీస్తుతోపాటు బ్రతికించబడ్డారు.+ ఎందుకంటే, మృతుల్లో నుండి క్రీస్తును లేపిన దేవుని శక్తివంతమైన పనిమీద+ మీకు విశ్వాసం ఉంది.
13 అంతేకాదు మీ పాపాల వల్ల, సున్నతి లేకపోవడం వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని దేవుడు ఆయనతోపాటు బ్రతికించాడు. దేవుడు మన పాపాలన్నిటినీ దయతో క్షమించాడు;
-