-
ఎఫెసీయులు 1:3, 4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి; ఆయన క్రీస్తు శిష్యులమైన మనకు పవిత్రశక్తి ద్వారా పరలోకంలో ప్రతీ వరాన్ని ఇచ్చి దీవించాడు.+ 4 ఎందుకంటే, మనం ఆయనతో* ఐక్యంగా ఉండాలని ప్రపంచం పుట్టకముందే* దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మనం ప్రేమ చూపిస్తూ ఆయన ముందు పవిత్రులుగా, మచ్చలేనివాళ్లుగా ఉండాలని+ ఆయన అలా చేశాడు.
-