హెబ్రీయులు 9:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 ఎందుకంటే, చేతులతో చేయబడిన, అసలైనవాటికి ప్రతిబింబంగా ఉన్న+ అతి పవిత్ర స్థలంలో క్రీస్తు అడుగుపెట్టలేదు;+ కానీ ఇప్పుడు మన తరఫున దేవుని ముందు కనబడడానికి పరలోకంలోనే అడుగుపెట్టాడు.+
24 ఎందుకంటే, చేతులతో చేయబడిన, అసలైనవాటికి ప్రతిబింబంగా ఉన్న+ అతి పవిత్ర స్థలంలో క్రీస్తు అడుగుపెట్టలేదు;+ కానీ ఇప్పుడు మన తరఫున దేవుని ముందు కనబడడానికి పరలోకంలోనే అడుగుపెట్టాడు.+