యాకోబు 3:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 కానీ మీ హృదయాల్లో మితిమీరిన అసూయ,+ గొడవలకు దిగే స్వభావం*+ ఉంటే గొప్పలు చెప్పుకోకండి,+ అలా సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడకండి. యాకోబు 3:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 ఎందుకంటే అసూయ, గొడవలకు దిగే స్వభావం* ఎక్కడ ఉంటే అక్కడ గందరగోళం, అన్నిరకాల చెడుతనం ఉంటాయి.+
14 కానీ మీ హృదయాల్లో మితిమీరిన అసూయ,+ గొడవలకు దిగే స్వభావం*+ ఉంటే గొప్పలు చెప్పుకోకండి,+ అలా సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడకండి.