-
2 కొరింథీయులు 11:8, 9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
8 మీకు పరిచారం చేయడం కోసం నేను వేరే సంఘాల దగ్గర సహాయం తీసుకొని ఒకవిధంగా వాళ్లను దోచుకున్నాను.+ 9 అయినాసరే, నేను మీ దగ్గర ఉన్న సమయంలో నాకు కొన్ని అవసరమైనప్పుడు నేను ఎవ్వరికీ భారంగా తయారవ్వలేదు. ఎందుకంటే మాసిదోనియ నుండి వచ్చిన సహోదరులు నాకు అవసరమైన వాటిని సమృద్ధిగా ఇచ్చారు.+ అవును, నేను మీకు ఏ విధంగానూ భారంగా ఉండకుండా జాగ్రత్తపడ్డాను, ముందుముందు కూడా అలాగే ఉంటాను.+
-