2 కొరింథీయులు 1:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 మాకు కష్టాలు* ఎదురైతే, అది మీ ఓదార్పు కోసమే, మీ రక్షణ కోసమే; మాకు ఓదార్పు దొరికినా, అది కూడా మీ ఓదార్పు కోసమే. ఎందుకంటే, మేము పడుతున్న బాధలే మీరు పడేటప్పుడు వాటిని సహించడానికి ఆ ఓదార్పు మీకు సహాయం చేస్తుంది.
6 మాకు కష్టాలు* ఎదురైతే, అది మీ ఓదార్పు కోసమే, మీ రక్షణ కోసమే; మాకు ఓదార్పు దొరికినా, అది కూడా మీ ఓదార్పు కోసమే. ఎందుకంటే, మేము పడుతున్న బాధలే మీరు పడేటప్పుడు వాటిని సహించడానికి ఆ ఓదార్పు మీకు సహాయం చేస్తుంది.