కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎఫెసీయులు 1:20, 21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 దేవుడు మృతుల్లో నుండి క్రీస్తును బ్రతికించి పరలోకంలో తన కుడిపక్కన+ కూర్చోబెట్టుకున్నప్పుడు రుజువైంది. 21 దేవుడు క్రీస్తుకు ఇచ్చిన ఆ స్థానం ప్రభుత్వాలన్నిటి కన్నా, అధికారాలన్నిటి కన్నా, శక్తులన్నిటి కన్నా, పరిపాలనలన్నిటి కన్నా, పేర్లన్నిటి కన్నా ఎంతో ఉన్నతమైనది.+ ఈ వ్యవస్థలో* ఉన్నవే కాదు రానున్న వ్యవస్థలో ఉండే అన్నిటికన్నా కూడా అది ఉన్నతమైనది.

  • 1 పేతురు 3:22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 యేసుక్రీస్తు పరలోకానికి వెళ్లాడు, దేవుని కుడిపక్కన ఉన్నాడు.+ దేవుడు దేవదూతల్ని, అధికారాల్ని ఆయనకు లోబర్చాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి