రోమీయులు 7:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 జీవానికి నడిపించాల్సిన ఆ ఆజ్ఞ+ మరణానికి నడిపించిందని నేను గ్రహించాను. గలతీయులు 3:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 ధర్మశాస్త్రం మీద మాత్రమే ఆధారపడే వాళ్లందరూ శాపం కింద ఉన్నారు. ఎందుకంటే లేఖనంలో ఇలా రాసివుంది: “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసివున్నవన్నీ పాటిస్తూ ఉండని ప్రతీ వ్యక్తి శాపగ్రస్తుడు.”+
10 ధర్మశాస్త్రం మీద మాత్రమే ఆధారపడే వాళ్లందరూ శాపం కింద ఉన్నారు. ఎందుకంటే లేఖనంలో ఇలా రాసివుంది: “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసివున్నవన్నీ పాటిస్తూ ఉండని ప్రతీ వ్యక్తి శాపగ్రస్తుడు.”+