గలతీయులు 4:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 అలాగే మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు లోకంలోని ప్రాథమిక విషయాలకు+ దాసులుగా ఉండేవాళ్లం.