మత్తయి 18:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 “నీ సహోదరుడు నీ విషయంలో ఏదైనా పాపం చేస్తే, నువ్వు వెళ్లి, మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు అతని తప్పును అతనికి తెలియజేయి.*+ అతను నీ మాట వింటే, నువ్వు నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నట్టే.+
15 “నీ సహోదరుడు నీ విషయంలో ఏదైనా పాపం చేస్తే, నువ్వు వెళ్లి, మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు అతని తప్పును అతనికి తెలియజేయి.*+ అతను నీ మాట వింటే, నువ్వు నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నట్టే.+