కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 18:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 వాళ్ల వృత్తి కూడా డేరాలు తయారుచేయడమే కాబట్టి పౌలు వాళ్లింట్లో ఉండి వాళ్లతో కలిసి పనిచేశాడు.+

  • అపొస్తలుల కార్యాలు 20:34
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 34 నేను నా అవసరాల కోసం, నాతోపాటు ఉన్నవాళ్ల అవసరాల కోసం ఈ చేతులతో పని చేశానని+ మీకు తెలుసు.

  • 2 కొరింథీయులు 11:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 అయినాసరే, నేను మీ దగ్గర ఉన్న సమయంలో నాకు కొన్ని అవసరమైనప్పుడు నేను ఎవ్వరికీ భారంగా తయారవ్వలేదు. ఎందుకంటే మాసిదోనియ నుండి వచ్చిన సహోదరులు నాకు అవసరమైన వాటిని సమృద్ధిగా ఇచ్చారు.+ అవును, నేను మీకు ఏ విధంగానూ భారంగా ఉండకుండా జాగ్రత్తపడ్డాను, ముందుముందు కూడా అలాగే ఉంటాను.+

  • 2 థెస్సలొనీకయులు 3:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 ఎవరి దగ్గరా ఉచితంగా* భోజనం చేయలేదు.+ అయితే మేము మీలో ఏ ఒక్కరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్లు ఎంతో కష్టపడి పనిచేశాం.+

  • 2 థెస్సలొనీకయులు 3:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 నిజానికి మేము మీతో ఉన్నప్పుడు, “ఎవరికైనా పనిచేయడం ఇష్టంలేకపోతే వాళ్లు భోజనం చేయకూడదు”+ అని ఆదేశించేవాళ్లం.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి