1 థెస్సలొనీకయులు 5:23 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 23 శాంతికి మూలమైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని పూర్తిగా పవిత్రపర్చాలి. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు* మీ స్ఫూర్తి, మీ ప్రాణం,* మీ శరీరం అంతా ఏ విషయంలోనూ కళంకం* లేకుండా కాపాడబడాలి.+ 2 థెస్సలొనీకయులు 1:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 అందుకే దేవుని సంఘాల్లో మేము మీ గురించి గొప్పగా మాట్లాడుతుంటాం;+ ఎందుకంటే ఎన్నో హింసలు, కష్టాలు* ఎదురైనా మీరు సహనాన్ని, విశ్వాసాన్ని చూపించారు.+
23 శాంతికి మూలమైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని పూర్తిగా పవిత్రపర్చాలి. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు* మీ స్ఫూర్తి, మీ ప్రాణం,* మీ శరీరం అంతా ఏ విషయంలోనూ కళంకం* లేకుండా కాపాడబడాలి.+
4 అందుకే దేవుని సంఘాల్లో మేము మీ గురించి గొప్పగా మాట్లాడుతుంటాం;+ ఎందుకంటే ఎన్నో హింసలు, కష్టాలు* ఎదురైనా మీరు సహనాన్ని, విశ్వాసాన్ని చూపించారు.+