59 వాళ్లు స్తెఫను మీద రాళ్లు విసురుతున్నప్పుడు, అతను ఇలా వేడుకున్నాడు: “యేసు ప్రభువా, నా ప్రాణాన్ని* నీకు అప్పగిస్తున్నాను.” 60 తర్వాత అతను మోకరించి బిగ్గరగా ఇలా అన్నాడు: “యెహోవా,* ఈ పాపానికి వాళ్లను బాధ్యులుగా ఎంచకు.”+ ఆ మాట అన్నాక, అతను చనిపోయాడు.*