రోమీయులు 1:11, 12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 మిమ్మల్ని చూడాలని, మీరు స్థిరపడేలా దేవునికి సంబంధించిన ఏదైనా వరాన్ని మీతో పంచుకోవాలని నేను ఎంతో తపించిపోతున్నాను; 12 మనం ఒకరి విశ్వాసం వల్ల ఒకరం ప్రోత్సాహం పొందాలన్నదే+ నా ఉద్దేశం. రోమీయులు 15:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 మనలో ప్రతీ ఒక్కరం ఇతరుల్ని బలపర్చడానికి వాళ్లకు మంచి చేస్తూ వాళ్లను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి.+
11 మిమ్మల్ని చూడాలని, మీరు స్థిరపడేలా దేవునికి సంబంధించిన ఏదైనా వరాన్ని మీతో పంచుకోవాలని నేను ఎంతో తపించిపోతున్నాను; 12 మనం ఒకరి విశ్వాసం వల్ల ఒకరం ప్రోత్సాహం పొందాలన్నదే+ నా ఉద్దేశం.
2 మనలో ప్రతీ ఒక్కరం ఇతరుల్ని బలపర్చడానికి వాళ్లకు మంచి చేస్తూ వాళ్లను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి.+