రోమీయులు 13:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 కాబట్టి ప్రతీ ఒక్కరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేయండి: ఎవరికి పన్ను కట్టాలో వాళ్లకు పన్ను కట్టండి,+ ఎవరికి కప్పం చెల్లించాలో వాళ్లకు కప్పం చెల్లించండి, ఎవరికి భయపడాలో వాళ్లకు భయపడండి,+ ఎవర్ని ఘనపర్చాలో వాళ్లను ఘనపర్చండి.+ కొలొస్సయులు 3:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 దాసులారా, భూమ్మీదున్న మీ యజమానులకు ప్రతీ విషయంలో విధేయత చూపించండి.+ మనుషుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో, వాళ్లు చూస్తున్నప్పుడు మాత్రమే కాదుగానీ, యెహోవా* మీదున్న భయంతో మనస్ఫూర్తిగా విధేయత చూపించండి.
7 కాబట్టి ప్రతీ ఒక్కరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేయండి: ఎవరికి పన్ను కట్టాలో వాళ్లకు పన్ను కట్టండి,+ ఎవరికి కప్పం చెల్లించాలో వాళ్లకు కప్పం చెల్లించండి, ఎవరికి భయపడాలో వాళ్లకు భయపడండి,+ ఎవర్ని ఘనపర్చాలో వాళ్లను ఘనపర్చండి.+
22 దాసులారా, భూమ్మీదున్న మీ యజమానులకు ప్రతీ విషయంలో విధేయత చూపించండి.+ మనుషుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో, వాళ్లు చూస్తున్నప్పుడు మాత్రమే కాదుగానీ, యెహోవా* మీదున్న భయంతో మనస్ఫూర్తిగా విధేయత చూపించండి.