2 తిమోతి 1:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 నువ్వు నా దగ్గర విన్న మంచి* మాటల ప్రమాణాన్ని* పాటిస్తూ ఉండు;+ క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉండడం వల్ల కలిగే విశ్వాసంతో, ప్రేమతో అలా పాటించు.
13 నువ్వు నా దగ్గర విన్న మంచి* మాటల ప్రమాణాన్ని* పాటిస్తూ ఉండు;+ క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉండడం వల్ల కలిగే విశ్వాసంతో, ప్రేమతో అలా పాటించు.