కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 9:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 అతను ప్రయాణిస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు, ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.+

  • ప్రకటన 1:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 ఆ దీపస్తంభాల మధ్యలో మానవ కుమారుడి+ లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పొడవాటి వస్త్రం వేసుకొని ఉన్నాడు, ఆయన ఛాతి చుట్టూ బంగారు దట్టీ ఉంది.

  • ప్రకటన 1:16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి. ఆయన నోటి నుండి రెండువైపులా పదునున్న పొడవాటి ఖడ్గం వస్తోంది.+ ఆయన ముఖం ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి