కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 90:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  2 పర్వతాలు పుట్టకముందు,

      భూమిని, పండే నేలను నువ్వు ఉనికిలోకి* తేకముందు,+

      యుగయుగాలు* నువ్వే దేవుడివి.+

  • దానియేలు 6:26
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 26 నా రాజ్యంలోని ప్రతీ ప్రాంతంలో ప్రజలు దానియేలు సేవించే దేవునికి భయపడి, ఆయన్ని గౌరవించాలని నేను ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాను.+ ఎందుకంటే ఆయన జీవంగల దేవుడు, ఆయన శాశ్వతకాలం ఉంటాడు. ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు, ఆయన పరిపాలన* నిరంతరం ఉంటుంది.+

  • ప్రకటన 15:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 వాళ్లు దేవుని దాసుడైన మోషే పాటను,+ గొర్రెపిల్ల పాటను పాడుతూ ఇలా అంటున్నారు:

      “యెహోవా* దేవా, సర్వశక్తిమంతుడా,+ నీ పనులు గొప్పవి, అద్భుతమైనవి.+ యుగయుగాలకు రాజా,+ నీ మార్గాలు న్యాయమైనవి, సత్యమైనవి.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి