కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 తిమోతి 4:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 అయితే, ముసలమ్మల కథల్లాంటి భక్తిహీనమైన కట్టుకథల్ని తిరస్కరించు.+ బదులుగా, దైవభక్తి చూపించడమే లక్ష్యంగా పెట్టుకుని నీకు నువ్వే శిక్షణ ఇచ్చుకో.

  • 2 తిమోతి 4:3, 4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 ఎందుకంటే, ప్రజలు మంచి* బోధను సహించని+ రోజులు వస్తాయి; వాళ్లు తమ సొంత కోరికలకు అనుగుణంగా, తమకు నచ్చేవాటిని చెప్పే బోధకుల్ని పోగుచేసుకుంటారు.+ 4 వాళ్లు సత్యాన్ని వినడం మానేసి, కట్టుకథల వైపు తిరుగుతారు.

  • తీతు 1:13, 14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 అతని సాక్ష్యం నిజం. అందుకే వాళ్లను తీవ్రంగా గద్దిస్తూ ఉండు. అప్పుడే వాళ్లు విశ్వాసంలో దృఢంగా* ఉంటూ 14 యూదుల కట్టుకథల్ని, సత్యాన్ని విడిచిపెట్టేవాళ్ల ఆజ్ఞల్ని లెక్కచేయకుండా ఉంటారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి