-
గలతీయులు 2:7, 8పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
7 అయితే, సున్నతి పొందినవాళ్లకు మంచివార్త ప్రకటించే పని పేతురుకు అప్పగించబడినట్టే, సున్నతి పొందనివాళ్లకు మంచివార్త ప్రకటించే పని నాకు అప్పగించబడిందని+ ఆ సహోదరులు గుర్తించారు. 8 ఎందుకంటే, సున్నతి పొందినవాళ్లకు అపొస్తలునిగా పనిచేసే సామర్థ్యాన్ని పేతురుకు ఇచ్చిన దేవుడే అన్యజనులకు అపొస్తలునిగా పనిచేసే సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు.+
-