కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 15:4-6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 ఉదాహరణకు, ‘మీ అమ్మానాన్నల్ని గౌరవించు’ అని, ‘అమ్మనైనా, నాన్ననైనా తిట్టేవాడికి* మరణశిక్ష విధించాలి’ అని దేవుడు చెప్పాడు.+ 5 మీరేమో, ‘ఒక వ్యక్తి వాళ్ల అమ్మతో గానీ, నాన్నతో గానీ, “నా వల్ల మీరు పొందగలిగే సహాయాన్ని నేను ఇప్పటికే దేవునికి అర్పించేశాను” అని చెప్తే+ 6 అతను వాళ్ల అమ్మనాన్నల్ని గౌరవించాల్సిన అవసరమే లేదు’ అని అంటారు. అలా మీరు మీ ఆచారంతో దేవుని వాక్యాన్ని నీరుగార్చారు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి