కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోహాను 1:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 ఆ వాక్యం శరీరంతో పుట్టి,+ మన మధ్య జీవించాడు. మనం ఆయన మహిమను చూశాం, అది తండ్రి ఒక్కగానొక్క కుమారునికి+ ఉండేలాంటి మహిమ. ఆయన దేవుని అనుగ్రహంతో,* సత్యంతో నిండివున్నాడు.

  • హెబ్రీయులు 2:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 కానీ, దేవదూతల కన్నా కాస్త తక్కువవాడిగా చేయబడిన యేసు+ మరణాన్ని చవిచూసినందుకు ఇప్పుడు మహిమను, ఘనతను కిరీటంగా పొందినట్టు+ మాత్రం మనం చూస్తున్నాం. దేవుని అపారదయ వల్ల ప్రతీ మనిషి కోసం ఆయన మరణాన్ని రుచి చూశాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి