కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 పేతురు 1:3, 4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. దేవుడు తన గొప్ప కరుణను బట్టి మనం సజీవమైన నిరీక్షణ+ కలిగివుండేలా మనల్ని కొత్తగా జన్మింపజేశాడు.+ యేసుక్రీస్తు మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు*+ కాబట్టి మనకు ఆ నిరీక్షణ ఉంది. 4 కుళ్లిపోయే అవకాశం లేని,* కళంకం లేని, వాడిపోని జీవాన్ని*+ మనం పొందాలని దేవుడు అలా చేశాడు. ఆ జీవం పరలోకంలో మీ కోసం భద్రపర్చబడి ఉంది.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి