3 దేవుడు నాకు అనుగ్రహించిన అపారదయ ద్వారా అక్కడున్న మీలో ప్రతీ ఒక్కరికి నేను చెప్పేదేమిటంటే, ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా* అంచనా వేసుకోవద్దు.+ బదులుగా ప్రతీ ఒక్కరు దేవుడు తనకు ఇచ్చిన* విశ్వాసం ప్రకారం, తనకు మంచి వివేచన ఉందని చూపించేలా అంచనా వేసుకోవాలి.+
5 అలాగే యువకులారా, పెద్దవాళ్లకు* లోబడివుండండి.+ అయితే, మీరందరూ ఒకరితో ఒకరు వినయంగా* వ్యవహరించండి. ఎందుకంటే దేవుడు గర్విష్ఠుల్ని వ్యతిరేకిస్తాడు, కానీ వినయస్థులకు అపారదయను అనుగ్రహిస్తాడు.+