ఆదికాండం 22:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 నేను నిన్ను ఖచ్చితంగా దీవిస్తాను, నీ సంతానాన్ని* ఖచ్చితంగా ఆకాశ నక్షత్రాలంతమంది, సముద్రతీరాన ఉండే ఇసుక రేణువులంతమంది అయ్యేలా చేస్తాను.+ నీ సంతానం* శత్రువుల నగరాల్ని స్వాధీనపర్చుకుంటుంది.+
17 నేను నిన్ను ఖచ్చితంగా దీవిస్తాను, నీ సంతానాన్ని* ఖచ్చితంగా ఆకాశ నక్షత్రాలంతమంది, సముద్రతీరాన ఉండే ఇసుక రేణువులంతమంది అయ్యేలా చేస్తాను.+ నీ సంతానం* శత్రువుల నగరాల్ని స్వాధీనపర్చుకుంటుంది.+