1 యోహాను 1:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 అయితే, ఆయన వెలుగులో ఉన్నట్టే మనం కూడా వెలుగులో నడుస్తుంటే, మనం ఒకరితో ఒకరం ఐక్యంగా ఉన్నాం, ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది.+
7 అయితే, ఆయన వెలుగులో ఉన్నట్టే మనం కూడా వెలుగులో నడుస్తుంటే, మనం ఒకరితో ఒకరం ఐక్యంగా ఉన్నాం, ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది.+