యెషయా 26:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 యెహోవా, నీ చెయ్యి ఎత్తబడి ఉంది, అయినా వాళ్లు దాన్ని చూడరు.+ నీ ప్రజల విషయంలో నీకున్న ఆసక్తిని చూసి వాళ్లు సిగ్గుపడతారు. అవును, నీ అగ్ని నీ విరోధుల్ని దహించేస్తుంది.
11 యెహోవా, నీ చెయ్యి ఎత్తబడి ఉంది, అయినా వాళ్లు దాన్ని చూడరు.+ నీ ప్రజల విషయంలో నీకున్న ఆసక్తిని చూసి వాళ్లు సిగ్గుపడతారు. అవును, నీ అగ్ని నీ విరోధుల్ని దహించేస్తుంది.