16 “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు.+ ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.+
17 ఎందుకంటే మంచివార్త ద్వారా దేవుడు తన నీతిని బయల్పరుస్తున్నాడని విశ్వాసం ఉన్నవాళ్లు గుర్తిస్తారు, అది వాళ్ల విశ్వాసాన్ని బలపరుస్తుంది.+ “నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు”+ అని లేఖనాల్లో కూడా రాసివుంది.