2 పేతురు 2:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు గురించిన సరైన జ్ఞానం ద్వారా ఈ లోకంలోని పాపపు బురద నుండి బయటపడిన తర్వాత+ మళ్లీ అవే చెడ్డపనులు చేస్తూ వాటికి దాసులైతే, వాళ్ల చివరి స్థితి వాళ్ల మొదటి స్థితి కన్నా ఘోరంగా ఉంటుంది.+
20 ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు గురించిన సరైన జ్ఞానం ద్వారా ఈ లోకంలోని పాపపు బురద నుండి బయటపడిన తర్వాత+ మళ్లీ అవే చెడ్డపనులు చేస్తూ వాటికి దాసులైతే, వాళ్ల చివరి స్థితి వాళ్ల మొదటి స్థితి కన్నా ఘోరంగా ఉంటుంది.+