కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 58:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 అప్పుడు ప్రజలు ఇలా అంటారు: “నీతిమంతులు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు.+

      నిజంగా లోకానికి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు.”+

  • జెఫన్యా 2:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 భూమ్మీదున్న సాత్వికులారా,* ఆయన నీతియుక్తమైన శాసనాల్ని* పాటిస్తున్న ప్రజలారా,

      మీరంతా యెహోవాను వెదకండి.+

      నీతిని వెదకండి, సాత్వికాన్ని* వెదకండి.

      అలాచేస్తే, యెహోవా ఉగ్రత రోజున బహుశా* మీరు దాచబడతారు.+

  • మత్తయి 5:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 పరలోకంలో మీకోసం గొప్ప బహుమానం+ వేచివుంది కాబట్టి సంతోషించండి, ఆనందంతో గంతులు వేయండి;+ ఎందుకంటే వాళ్లు అంతకుముందున్న ప్రవక్తల్ని కూడా ఇలాగే హింసించారు.+

  • మత్తయి 6:33
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 33 “కాబట్టి మీరు ఆయన రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి