కీర్తన 110:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 110 యెహోవా నా ప్రభువుతో ఇలా అన్నాడు: “నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు+నా కుడిపక్కన కూర్చో.”+ హెబ్రీయులు 10:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 కానీ ఈయన, పాపాల నుండి విడిపించడానికి అన్నికాలాలకు సరిపోయేలా ఒకేఒక్క బలిని అర్పించి, దేవుని కుడిపక్కన కూర్చున్నాడు.+
110 యెహోవా నా ప్రభువుతో ఇలా అన్నాడు: “నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు+నా కుడిపక్కన కూర్చో.”+
12 కానీ ఈయన, పాపాల నుండి విడిపించడానికి అన్నికాలాలకు సరిపోయేలా ఒకేఒక్క బలిని అర్పించి, దేవుని కుడిపక్కన కూర్చున్నాడు.+