-
ఆదికాండం 25:32పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
32 అందుకు ఏశావు, “ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను! జ్యేష్ఠత్వపు హక్కు వల్ల నాకేం ఉపయోగం?” అన్నాడు.
-
-
ఆదికాండం 25:34పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
34 అప్పుడు యాకోబు ఏశావుకు రొట్టెను, చిక్కుడుకాయల కూరను ఇచ్చాడు. ఏశావు తిని, తాగి, లేచి వెళ్లిపోయాడు. అలా ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించాడు.
-