అపొస్తలుల కార్యాలు 20:28 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 మీరు మీ విషయంలో,+ అలాగే దేవుని సంఘాన్ని కాయడం కోసం పవిత్రశక్తి మిమ్మల్ని ఎవరి మధ్య పర్యవేక్షకులుగా నియమించిందో+ ఆ మంద అంతటి విషయంలో శ్రద్ధ తీసుకోండి.+ దేవుడు ఆ సంఘాన్ని తన సొంత కుమారుడి రక్తంతో కొన్నాడు.+
28 మీరు మీ విషయంలో,+ అలాగే దేవుని సంఘాన్ని కాయడం కోసం పవిత్రశక్తి మిమ్మల్ని ఎవరి మధ్య పర్యవేక్షకులుగా నియమించిందో+ ఆ మంద అంతటి విషయంలో శ్రద్ధ తీసుకోండి.+ దేవుడు ఆ సంఘాన్ని తన సొంత కుమారుడి రక్తంతో కొన్నాడు.+