నిర్గమకాండం 31:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 అది నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఎప్పటికీ నిలిచివుండే సూచన.+ ఎందుకంటే యెహోవా ఆరు రోజుల్లో ఆకాశాన్ని, భూమిని సృష్టించి ఏడో రోజున విశ్రాంతి తీసుకొని సేదదీరాడు.’ ”+
17 అది నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఎప్పటికీ నిలిచివుండే సూచన.+ ఎందుకంటే యెహోవా ఆరు రోజుల్లో ఆకాశాన్ని, భూమిని సృష్టించి ఏడో రోజున విశ్రాంతి తీసుకొని సేదదీరాడు.’ ”+