హెబ్రీయులు 10:23 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 23 వాగ్దానం చేసిన వ్యక్తి నమ్మకమైనవాడు కాబట్టి, మనం అటూఇటూ ఊగిసలాడకుండా+ మన నిరీక్షణ గురించి పట్టుదలగా ప్రకటిద్దాం.
23 వాగ్దానం చేసిన వ్యక్తి నమ్మకమైనవాడు కాబట్టి, మనం అటూఇటూ ఊగిసలాడకుండా+ మన నిరీక్షణ గురించి పట్టుదలగా ప్రకటిద్దాం.