-
మత్తయి 5:22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
22 అయితే నేను మీతో చెప్తున్నాను, తన సహోదరుని మీద మనసులో కోపం పెట్టుకునే ప్రతీ వ్యక్తి+ న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది; తన సహోదరుణ్ణి ఘోరంగా అవమానిస్తూ మాట్లాడేవాడు అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది; తన సహోదరుణ్ణి ‘పనికిమాలిన మూర్ఖుడా’ అని తిట్టేవాడు మండే గెహెన్నాలో* పడేయబడతాడు.+
-