అపొస్తలుల కార్యాలు 13:50 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 50 అయితే యూదులు ఆ నగరంలో ఉన్న దైవభక్తిగల గొప్పింటి స్త్రీలను, ప్రముఖులైన పురుషుల్ని రెచ్చగొట్టారు. దాంతో వాళ్లు పౌలు బర్నబాల మీదికి హింస వచ్చేలా చేసి,+ వాళ్లను ఆ నగర పొలిమేరల అవతలికి వెళ్లగొట్టారు.
50 అయితే యూదులు ఆ నగరంలో ఉన్న దైవభక్తిగల గొప్పింటి స్త్రీలను, ప్రముఖులైన పురుషుల్ని రెచ్చగొట్టారు. దాంతో వాళ్లు పౌలు బర్నబాల మీదికి హింస వచ్చేలా చేసి,+ వాళ్లను ఆ నగర పొలిమేరల అవతలికి వెళ్లగొట్టారు.